
రాజేంద్రనగర్ పరిధి ఉప్పర్ పల్లిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమపై దాడి..
వెల్లుల్లి పాయలను వాడకుండా ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్నట్లుగా గుర్తింపు..
రసాయనాలకు తోడు కలర్స్, యాసిడ్ ఉపయోగం. కుల్లి పోయిన పేస్టును ప్యాకింగ్ చేసి డేట్స్ మారుస్తున్న కేటుగాళ్లు.
4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్ , ఇద్దరు అరెస్ట్