
గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ చిట్ చాట్
నాకొడుకు కు అవకాశం వస్తేనే పోటీ చేస్తాడు
ప్రస్తుతం అవకాశాలు లేవు
ఇప్పుడు కేసిఆర్ వెన్నంటే ఉన్నాను, ఉంటాను.
తరువాతి రోజుల్లో ఆయన నచ్చక పోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను.
సీట్లు ఉంటే ఇస్తారు లేదంటే పార్టీ ఏం చేస్తుంది
ఉత్తమ్ కు తెలియకుండానే ఇద్దరు దరఖాస్తు చేసుకుంటారా?
గతంలో ఇద్దరు పోటీ చేయలేదా? పోటీ చేసి గెలిచారు
నాకున్న బాధ్యతల మేరకే నేను నడుచుకుంటాను
నల్లగొండ లో అన్ని సీట్లు గెలుస్తాం కాబట్టే అభ్యర్తులం పెట్టాము.
కమ్యూనిస్టుల విషయం నేను ఇప్పుడు మాట్లాడను. ఎందుకంటే గౌరవ ప్రధానమైన సీట్లో ఉన్నాను
కాబట్టి వారి గురించి పార్టీ మాట్లాడాలి నేను కాదు
రేవంత్ రెడ్డి బ్లేం చేసే పార్టీ కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు
ఆయన పనే ఆరోపణలు చేయటం
నల్లగొండ లో అన్ని స్థానాలు మేమే గెలుస్తాం