ఖానాపూర్ ఎమ్మెల్యే సీటు కోసం పట్టుబడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కుదరదని కాంగ్రెస్ పెద్దలు తేల్చి చెప్పినట్టు సమాచారం
ఆదిలాబాద్ ఎంపీ సీటుకు ఆఫర్ ఇచ్చినట్టు టాక్. లేదంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా అవకాశం
ఏదో ఒకటి తేల్చుకోవాలని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేతలు
డైలమాలో రేఖా నాయక్.. అతి త్వరలోనే పార్టీలో చేరుతారంటున్న కాంగ్రెస్ వర్గాలు