
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
డిమాండ్స్..
మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగులర్ చేయాలి
మూడేండ్ల లోపు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీలను రద్దు చేసి.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించాలి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి
మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
2020 పీఆర్సీ ప్రకారం వెంటనే అందరికీ బకాయిలు చెల్లించాలి