
లవ్‌లో పడని యూత్ ఉండరు. అది కొందరిలోనే రిలేషన్‌షిప్‌గా మారుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ కామన్. వీటిని ఎలా ఫేస్ చేస్తారనే దాంట్లోనే లైఫ్ సక్సెస్ ఉంటుంది. ఈ థీమ్ బేస్డ్గా ‘మేక్ ఎ విష్’ అని మూవీని తీసారు డైరెక్టర్ సంధ్య బయిరెడ్డి. నిర్మాత కిరణ్ కస్తూరి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, పరిసరాల్లో షూటింగ్ జరిగింది. సినిమా మొత్తం ఈ ముగ్గురమ్మాయిల జీవితంలో చొరబడిన ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుందని దర్శక నిర్మాతలు చెప్పారు. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు.