
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
బీజేపీ, బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు.
కాంగ్రెస్ లో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రామిరెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీటీసీలు శివారెడ్డి, ఈశ్వర్, మాజీ ఎంపీపీలు గోవింద్, నాయుడు, సర్పంచ్ సునీత, వార్డు సభ్యులు, కార్యకర్తలు.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి