
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు ఉందంటూ ఈ మెయిల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ.. ముమ్మరంగా తనిఖీలు
బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసిన CISF
ఫేక్ మెయిల్ గా గుర్తించిన సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని పనిలో పోలీసు బృందం పరిశీలిస్తున్నారు
త్వరలోనే మెయిల్ పంపించిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు