
నా తపన అంతా తెలంగాణ గురించే.
తెలంగాణలోని ప్రజల సమస్యలపై పోరాటం చేసాను.
తెలంగాణ లోనే పోరాటం చేస్తా..
సోనియా,రాహుల్ నాతో ఆప్యాయంగా మాట్లాడారు..
కెసిఆర్ తెలంగాణ కు పట్టిన శాని..
తెలంగాణ రాష్ట్రం కు కెసిఆర్ పిడ విరగడ అవ్వాలి..
తెలంగాణ కోసం పోరాటం చేసింది నేను..
కాగ్ కు కెసిఆర్ అవినీతి పై ఫిర్యాదు చేసింది నేను..
పార్టీ విలీనం పై త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తా.
కొండా రాఘవ రెడ్డి ఎప్పుడు పార్టీ కోసం పని చేయలేదు. ఆయన పార్టీలో లేడు. ఇప్పుడు కొత్తగా రాజీనామా చేయడం ఏంటీ?
రాజ్యసభ, ఏపీ కి వెళ్తారా అన్న ప్రశ్నలపై స్పందించని షర్మిల.
ఇక్కడ నుండి పోటీ చేస్తారు అనే అంశం పై స్పందించని షర్మిల..