
అక్రమ ముడుపుల వ్యవహారంలో..
చంద్రబాబుకు నోటీసులు
చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీస్
ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా..
రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు
షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను
తిరస్కరించిన ఐటీ శాఖ
బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి
చంద్రబాబు ముడుపులు పొందినట్లు..
ప్రాథమిక ఆధారాలు
షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి
మనోజ్ వాస్దేవ్ పార్థసాని నివాసాల్లో ..
తనిఖీ సమయంలో
అసలు విషయం బయటకు
బోగస్ కాంట్రాక్ట్లు, వర్క్ ఆర్డర్ల ద్వారా..
నగదు స్వాహా చేసినట్లు ..
ఒప్పుకున్న మనోజ్ వాస్ దేవ్
షోకాజ్ నోటీసుల్లో ..
చంద్రబాబుకు ఐటీ శాఖ పలు ప్రశ్నలు
ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థల నుంచి వచ్చిన
రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా..
ఎందుకు పరిగణించకూడదని..
చట్టం ప్రకారం ఎందుకు ముందుకు వెళ్లకూడదని..
షోకాజ్ నోటీసుల్లో చంద్రబాబును ప్రశ్నించిన ఐటీ శాఖ.
చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తరువాతనే..
ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం
సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.