
జీవో నెంబర్-46ను రద్దు చేయాలంటూ డీజీపీ ఆఫీస్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన…
తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి
కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రయత్నం…
జీవో నెంబర్-46 వల్ల గ్రామీణ ప్రాంత కానిస్టేబుల్ అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులు…
ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు…