
కరీంనగర్ ఎల్ ఎండీ ఫిల్టర్ బెడ్ లో వాటర్ ప్యూరిఫయర్ కు సంబంధించిన హైడ్రో క్లోరిన్ గ్యాస్ లీక్
గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
గ్యాస్ ను అరికట్టే క్రమంలో అస్వస్థతకు గురైన ఇద్దరు ఫైర్ సిబ్బంది
కరెంట్ పోయి వచ్చినప్పుడు వాల్ బ్లాక్ కావడంతో గ్యాస్ లీకైనట్లు చెప్తున్న ఆపరేటర్
ఫిల్టర్ బెడ్ లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయిన ప్రాంతాన్ని పరిశీలించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ అధికారులు.