
సాయంత్రం మరోసారి భేటీ కానున్న తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ..
అభ్యర్థుల వ్యక్తిగత పూర్తి సమాచారం తో గాంధీ భవన్ లో సాయంత్రం 4 గంటలకు పీఈసీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యకతన జరగనున్న సమావేశం..
అభ్యర్థుల ఎంపిక పై స్ర్కీనింగ్ కమిటీ కి ఇచ్చే నివేదిక ను సిద్ధం చేయనున్న పీఈసీ.1006 దరఖాస్తు లను స్క్రూటిని చేయనున్న పీఈసీ సభ్యులు..ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పై క్లారిటీ..94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పై కొనసాగననున్న కసరత్తు..పీఈసీ ఇచ్చే నివేధికను రేపటి నుంచి 3 రోజుల పాటు పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో విడివిడిగా చర్చించనున్న స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మరళీధరన్, సభ్యులు.