
వరంగల్ హెడ్ పోస్టాఫీస్ వద్ద ఓ యువకుడు హల్ చల్..
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తన ద్విచ్రవాహనానికి నిప్పుపెట్టిన శివ అనే యువకుడు
Ap 36ac 0160 నెంబర్ గల బైక్ ను రోడ్డుపక్కన పార్కింగ్ చేసి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
ఆగ్రహాంతో అదే బైక్ లోని పెట్రోల్ తీసి బైక్ పై పోసి నిప్పుపెట్టిన శివ
వాటర్ క్యాన్ల తో మంటలు ఆర్పి ఆ వాహనాన్ని తీసుకెళ్లిన పోలీసులు.
తాను వాహనం నడుపుతూ పట్టు బడలేదు పార్కింగ్ చేసి వెళ్తుంటే పోలీసులు అతి చేశారని బాధితుడి ఆవేదన
పోలీసులు తనిఖీలతో సామాన్య ప్రజలను గోస పుచ్చుకుంటున్నరని మండిపడ్డ వాహనదారులు