
ఇవ్వాళ స్క్రీనింగ్ కమిటీ ముందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేధిక.
ఉదయం 11 నుంచి పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ.
గాంధీ భవన్ లో సాయంత్రం వరకు నేతలతో కొనసాగనున్న వన్ టూ వన్ మీటింగ్స్.
రేపు పీఈసీ లో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీ లతో సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ.
పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపిక పై నివేదిక ను సిద్ధం చేయనున్న స్క్రీనింగ్ కమిటీ..
7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కి నివేదిక ఇవ్వనున్న స్ర్కీనింగ్ కమిటీ.