మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు..
ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన శ్వేతా గ్రైనేట్స్….
గ్రైనేట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఫెమా నిబంధన లో 4.8 కోట్ల ఉల్లంఘన కి కి పాల్పడిన శ్వేత ఏజెన్సీస్..
చైనాకు గ్రైనేట్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయటంలో అక్రమాలు జరిగినట్టు గుర్తింపు
ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో కేవలం 3కోట్లు చెల్లించిన శ్వేతా ఏజెన్సీస్.
సుమారు 50 కోట్ల వరకు పెండింగ్
హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యినట్టు ఈడి వద్ద ఆధారాలు
గత ఏడాది నవంబర్ లో శ్వేతా ఏజెన్సీస్ పై సోదాలు నిర్వహించిన ఈడి
గతంలో విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రైనేట్ ను అక్రమంగా తరలించినట్లు గుర్తింపు
చైనీస్ కంపెనీల నుండి పొందినట్టు గుర్తించిన ఈడి