
యూసుఫ్ గూడా లో నీట మునిగిన బస్తీలు
మలకపేట్ గంజ్ లో వరద నీరు
లింగంపల్లి లో రైల్ అండర్ బ్రిడ్జి వద్ద రాకపోకలు బంద్
మియాపూర్ లో అత్యధిక వర్షపాతం నమోదు
ఉప్పర్పల్లి పిల్లర్ నెంబర్ 191 వద్ద భారీగా వరద నీరు
ఎర్రగడ్డ వద్ద భారీగా వరద
ఎర్రగడ్డ వద్ద వరద నీటిలో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
ఖైరతాబాద్ మెట్రో కింద నిలిచిన నీరు
ముసరాంబాగ్ బ్రిడ్జి కి ఆనుకొని వెళ్తున్న వరద
కృష్ణానగర్ లో వరదలో కొట్టుకుపోయిన బైకులు
లక్డికాపూల్ సర్కిల్ లో భారీగా వరద