
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం..
ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు..
మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం..
కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు..
శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు..
గాజుల రామారావు లో 12.5 సెంటీమీటర్లు..
బోరబండ లో 12.5 సెంటీమీటర్లు..
జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్..
షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు..
కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు..
మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు..
సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు..
బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు..
ముషీరాబాద్ లో 9.9 సెంటీమీటర్లు..
గోషామహల్ లో 9.5 సెంటీమీటర్లు..
మలక్పేట్ లో 9.4 సెంటీమీటర్లు..
ఫలక్నుమాలో 9.2 సెంటీమీటర్లు..
కార్వాన్ లో 8.8 సెంటీమీటర్లు..
సరూర్నగర్ లో 7.9 సెంటీమీటర్లు..
ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్లు..
మల్కాజ్గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం ప్రమోదు..
నగరంలోని అనేక బస్తీల్లో వర్షం కారణంగా ఇబ్బందులు..
పలు బస్తీల్లో ఉన్న ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు..