
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలతో హాలి డే డిక్లేర్ చేసిన ప్రభుత్వం.
మిగతా జిల్లాలో అక్కడి వర్షాల పరిస్థితి బట్టి సెలవుల పై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు.. విద్యాశాఖ అధికారులకు అదేశాలు జారీ చేసిన ప్రభుత్వం