
అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయిన డీకే అరుణ
తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి
గద్వాల ఎమ్మేల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన హై కోర్ట్
డీ కే అరుణను ఎమ్మేల్యేగా గుర్తించాలని ఆదేశం
హై కోర్ట్ ఆర్డర్ కాపీని కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే అందించిన డికె అరుణ
డీ కే అరుణను ఎమ్మేల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన డీ కే అరుణ