
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ (సోమాజిగూడ ప్రెస్ క్లబ్)
ప్రభుత్వం రాత్రి జిఓ ఇచ్చినట్టు బీజేపీ నన్ను రాత్రి సస్పెండ్ చేసిందిఎందుకు సస్పెండ్ చేశారో నేను అడగడం లేదునిఖార్సయిన తెలంగాణ ఉద్యమ కారుడినినాకు సస్పెన్షన్ లు, కేస్ లు, అరెస్ట్ లు నాకు కొత్త కాదు..ఉద్యమం లో ఎన్నో చూసాబీజేపీ లో కూడా చాలా సార్లు సస్పెండ్ చేశారు2014 సుష్మ, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, వల్ల తెలంగాణ బిల్ ఆమోదం అయిందివెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ రాకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారువెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి పని చేసారు.. ఢిల్లీ లో ఉండకుండా కిషన్ రెడ్డి హైదరాబాద్ వచిండు మేము నిలదీసినం..
వెంకయ్యను తెలంగాణను ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలకు తెలంగాణ అంటే సవతి ప్రేమ చంద్రబాబు కాళ్ళ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టారు..బీజేపీ తెలంగాణ నేతలుపొత్తు వద్దు అని మొత్తుకున్నా వినకుండా అభిమానులు, కార్యకర్తలు గొంతు కోశారు.. మీరా నాకు సస్పెన్షన్ ఆర్డర్ లు ఇస్తారా?