
రంగారెడ్డి జిల్లా బొంగుళూరు లో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రైతు సమ్మేళనం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్
రైతును నిండా ముంచిండు
వందకు వంద శాతం యూరియాను ఉచితంగా రైతులకు అందిస్తానని రైతుల అబద్ధాలు చెప్పిండు
రైతులను అదుకునే పంటల ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథాకాన్ని కెసిఆర్ అమలు చేస్తలేదు.
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫీడెల్ వాయించినట్టు కల్వకుంట్ల పని తీరు ఉంది
పేపర్ లీకులు చేసి నిరుద్యోగులను కేసీఆర్ మోసవ చేశాడు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే
భూములను అమ్మీ, ORR లాంటి వాటిని కుదువ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది .
మద్యం షాప్ లను వేలం వేసి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి.
రాష్ట్రంలో మధ్యం ఏరులై పారుతుంది.
ఆడబిడ్డలు భర్తలను కోల్పోతున్నారు
యువకులు మధ్యానికి బానిస అవుతున్నారు.
115 మందితో కూడి ఫస్ట్ లిస్ట్‌లో ఏడుగురు మహిళలకు మాత్రమే చోటు కల్పించింది.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు’ కల్పించే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ వేదికగా ధర్నాలు చేయడం విడ్డూరం
మొదటి క్యాబినెట్ లోనూ మహిళలు లేకుండా పాలన సాగించారు