
తాజ్ కృష్ణాలో ప్రారంభమైన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం
హాజరైన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు
అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో తుది దశకి చేరుకున్న కసరత్తు
నేడు తుది నివేదిక రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ
సాయంత్రం సీల్డ్ కవర్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి నివేదిక అందివనున్న స్క్రీనింగ్ కమిటీ
ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీ ల వారిగా 1 నుంచి 3 పేర్లను సిఈసి కి పంపనున్న స్క్రినింగ్ కమిటీ..
ఇప్పటికే ఎన్నికల కమిటీ సభ్యులతో పాటు డిసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల నుండి ముఖాముఖీ ద్వారా అభిప్రాయలను సేకరించిన స్క్రినింగ్ కమిటీ..
వారి నుండి తీసుకున్న నివేదిక ఆధారంగా ఇవ్వాళ అభ్యర్థులు జాబితా పై తుది కసరత్తు..
అనంతరం ఢిల్లీకి సీల్డ్ కవర్లో లిస్ట్ పంపనున్న స్క్రినింగ్ కమిటి.
ఇవ్వాళ జరిగే స్క్రీనింగ్ కమిటీలో కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు సిద్దిఖీ, జిగ్నేష్ మేవాని, ఎక్స్ ఆఫీసియో సభ్యులు పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్, ఇంచార్జి ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు పాల్గొంటారు.