
పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేసిన హైకోర్టు
కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్ ను డీబార్ చేసిన డీఈవో
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పదో పరీక్షలు రాసిన హరీష్
హరీష్ పదో తరగతి ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టిన అధికారులు
హరీష్ పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశం