
భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీ ప్రదర్శన.
సోమాజీగూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు పాదయాత్రగా కాంగ్రెస్ నేతలు.
రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు.
పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్న నేతలు.