
మంచిర్యాల జిల్లా : జన్నారం మండలంలోని కలమడుగు బస్సు స్టాప్ వద్ద అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని లారీ బోల్తా
ప్రమాదంలో ఇద్దరు మృతి.
మృతులు మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు.
జన్నారం (మ) మురిమడుగు గ్రామానికి వచ్చి సిద్దిపేట వెళ్లడానికి కలమడుగు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడన్న స్థానికులు