
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిరెండో డివిజన్లో ఓ భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది.
సాయిఎలైట్ అపార్ట్మెంట్, ఎన్నారైకాలనీలో ఈ కొండచిలువ చొరబడడంతో స్థానికులుఆందోళన చెందారు.
ఇది దాదాపు పది అడుగుల మేర ఉందన్నారు. గమనించిన అపార్ట్మెంట్ వాసులుభయాందోళనకు గురి కాగా.. ఫ్రెండ్స్ స్నేక్ బృందానికి సమాచారం అందించారు. వారొచ్చి పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు.