
అపోలో DRDO లో చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ రవీందర్ మృతి
పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
జీతాలు ఇవ్వడం లేదని అయిదు రోజుల క్రితం
గోషామహల్ హోమ్ గార్డు ఆఫీస్ లో ఆత్మహత్య యత్నం చేసిన రవీందర్
గత ఆదివారం అధికారుల ముందే
పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించు కోవడంతో 75 శాతం కాలిపోయిన శరీరం
హుటా హూటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స
ICU లో చికిత్స పొందుతూ తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు ఎవరో వీడియో రూపంలో తెలిపిన హోమ్ గార్డు రవీందర్
హోమ్ గార్డు రవీందర్ కు మెరుగైన చికిత్స కోసం
గత బుధవారం అపోలో DRDO కు తరలింపు
కిడ్నీ, లివర్ కాలిపోవడంతో విషమించిన హోమ్ గార్డు ఆరోగ్యం
నేడు అపోలో DRDO లో చికిత్స పొందుతూ మృతి
నేడు ఉదయం 6 గంటలకు మృతి చెందినట్టు ధృవీకరించిన వైద్యులు
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఉస్మానియా హాస్పిటల్ వద్ద పోలీసుల భారీ బందో బస్తు