
కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదు.
- కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలి అనేదే నా కోరిక.
రాజ్ భవన్ కు- ప్రగతి భవన్ కు ఎలాంటి గ్యాప్ లేదు
గ్యాప్ అనేది నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు
నా ఫోకస్ అంతా ప్రజల అభివృద్ధి కోసమే
బిల్లుల విషయంలో జరిగిన చర్చ పై నా అభిప్రాయం ప్రజా శ్రేయస్సే
ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది
నేను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది
గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు
గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హర్థ ఫీల్ చేస్తే సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు