
టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం
- టీఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్
- ప్రజా రవాణా ను పతిష్టపరిచేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం
- 43 వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు
- ఈ మొత్తం ప్రక్రియ కోసం క్యాబినెట్ సబ్ కమిటీ నియామకం
- 3న జరిగే శాసన సభలో ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు