Skip to content
- హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేయాలని నిర్ణయం
- మూడు, నాలుగేళ్లలో మెట్రో రైలును భారీగా విస్తరించాలని నిర్ణయం
- రాయదుర్గం-విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోంది
- జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం
- ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం
- ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరణ
- ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం
- ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం
- ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తిచేస్తాం
- విమానాశ్రయం నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరణ
- రూ.60 వేల కోట్లతో మెట్రో రైలు విస్తరించాలని నిర్ణయం
- మూడు, నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేయాలని సీఎం ఆదేశం
- సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ఇవ్వాలని సీఎం ఆదేశం