Skip to content
- వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ భేటీలో చర్చించాం
- ఈనెల 18 నుంచి 28 వరకు పెద్దఎత్తున వర్షాలు కురిశాయి
- వర్షాలు, వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది
- వరదల్లో చనిపోయిన 40 మందికి పరిహారం అందించాలని నిర్ణయం
- పొలాల్లో ఇసుక మేటలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం
- వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని నిర్ణయం
- పది జిల్లాల్లో భారీ వర్షాల వల్ల రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం
- పంటలు, రహదారులు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి
- తక్షణ సాయం రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం
- వర్షాల తర్వాత పూర్తిస్థాయిలో రహదారులకు మరమ్మతులు
- 27 వేల మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాం
- ఇద్దరు ఉద్యోగులు విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారు
- ఆగస్టు 15న ఇద్దరు సిబ్బందికి ప్రభుత్వ సత్కారం చేయాలని నిర్ణయం
- ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌కు సన్మానం
- రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం