
చేవెళ్లమండలం ఆలూర్ స్టేజ్ వద్ద ఘటన.
చెట్టుకు ఢికొన్న ఫోర్డ్ ఫిగో కారు.
ఇద్దరు మృతి. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు.
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు.
నిన్న వికారాబాద్ అనంతగిరిగుట్ట విహార యాత్రకి వెళ్లి ఉదయం వస్తుండగా ఘటన.
వీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్ గా గుర్తింపు.
ఈ ప్రమాదంలో ప్రదీప్, సోనీలు అక్కడి కక్కడే మృతి.
ఆర్య, క్రాంతి తీవ్రంగా గాయపడ్డారు.