
సికింద్రాబాద్ టికెట్ కోసం అఫ్లై చేసిన మేకల సారంగపాణి
ముషిరాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ
ఆరు రోజుల్లో వచ్చిన మెత్తం దరఖాస్తులు 3,223
శనివారం ఒక్కరోజే టికెట్ కోసం దరఖాస్తు చేసిన 1603మంది ఆశావాహులు
ఇవ్వాళ ఆఖరి రోజు కావటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం