
బిజెపి ప్రెస్ మీట్ లో మాజీ పార్లమెంట్ సభులు గరికపాటి రామ్మోహన్ కామెంట్స్..
చంద్ర బాబు ని అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదు
ఎఫ్.ఐ.ఆర్ లో పేరు కూడా లేదు అని తెలిసింది
తెల్లవారుజమున అరెస్టు చేయాల్సిన అవసరం లేదు కదా
జమిలి ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు..
తెలంగాణ బిజెపి అన్నింటికీ సిద్దంగా ఉంది
నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము
ఖమ్మం జిల్లాలో ఐదు ఎస్టీ నియోజక వర్గాలు ఉన్నాయి
బిజెపి వైపు గిరిజనుల చూపు ఉంది
గిరిజనేతరులు కూడా బిజెపికి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం
స్వార్థపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి
రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము
గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తున్నాము
ఎన్నికలకు సంచులు మూటలు పట్టుకొని పోతారు.. వాటితో పాటు అభివృద్ధి కూడా చేయండి
కేంద్ర ప్రభుత్వం ను మెప్పించి అక్కడి నుండి మేము అనుమతులు తేస్తాము
అందరూ చేసేది ప్రజలకోసమే.. అది మరిచి మీరు చేస్తున్నారు
తొమ్మిదిన్నర సంవత్సరాలలో గిరిజన తండాలకు మీరు చేసింది ఏమిటి
అభివృద్ధి పై మేము మిమ్మల్ని నిలదీస్తాం
70 సంవత్సరాల తర్వాత కూడా రవాణా సౌకర్యం లేక ఒక గర్భిణీ ఆసుపత్రికి పోవాలని పరిస్థితి ఉంది
ఖమ్మం లో బిజెపి జెండా ఎగుర వేస్తాం
ఖమ్మం నుండి మా విజయ యాత్ర మొదలు కాబోతుంది
ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు
కొత్తగూడెం ఆదిలాబాద్ మహుబుబాబాద్ జిల్లాలలో మోడీ బహిరంగ సభలు ఉంటాయి
గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కూడా వస్తారు
గిరిజన ప్రాంతాల్లో బిజెపి గెలవబోతుంది
దానికి నాంది ఉమ్మడి ఖమ్మం జిల్లా
మాయమాటలు చెప్పి ఓట్లు అడుగుతారు
ఎఫ్.ఐ.ఆర్ లో పేరు కూడా లేదు అని తెలిసింది
తెల్లవారుజమున అరెస్టు చేయాల్సిన అవసరం లేదు కదా
జమిలి ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు..
తెలంగాణ బిజెపి అన్నింటికీ సిద్దంగా ఉంది
మాజీ మంత్రి రవీంద్ర నాయక్ కామెంట్స్..
తెలంగాణ వచ్చినా తరువాత ఉన్న స్కీమ్ లు అన్ని తీసివేశారు
గిరిజనులు పౌష్ఠికాహారం లోపతో ఉన్నారు
కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని కాలరాసింది
తెలంగాణ వచ్చాక బెల్ట్ షాప్ లు ఎక్కువ కనబడుతున్నాయి
కేసీఆర్ వచ్చకా విద్య , వైద్యాన్ని పేదలకు దూరం చేశాడు
అవినీతికి ఆస్కారం ఉన్న పథకాలు తీసుకొస్తున్నాడు జీతం రాక , పర్మినెంట్ కాక హోం గార్డ్ ఆత్మ హత్య చేసుకున్నాడు