
వాయువ్య మధ్యప్రదేశ్ మరియు ఈశాన్య రాజస్థాన్ పై ఉన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోని దక్షిణ ఛత్తీస్గడ్ వరకు సముద్ర మట్టం నుండి 4.5 km వరకు కొనసాగుతున్నది.
ఒక ఉపరితల ఆవర్తనము వాయువ్య మరియు దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో 12 తేదీన ఏర్పడే అవకాశం ఉన్నది.
ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు కి వీస్తున్నవి.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ మరియు ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల్ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ జనగాం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం