హైదరాబాద్ నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో
అనుమతులు లేకుండా అసభ్యంగా డ్యాన్సులు
చేస్తుండగా పోలీసులు దాడులు చేసి 30 మందిని
అరెస్టు చేశారు.
ఈ ఘటన రాత్రి ఎస్ఆర్ నగర్లోని హంటర్ బార్ అండ్ రెస్టారెంట్లో జరిగింది. ఇక్కడ అనుమతి లేకుండా 12 మంది అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేయిస్తున్నారు.
కస్టమర్లతో పాటు బార్ నిర్వాహకులను మొత్తం 30
మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.