
సెక్రటేరియట్ వద్ద తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రెస్ మీట్..
రవీందర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.
ఉద్యోగులకు రెండో వేతన సవరణ సంఘాన్ని నియమించి, మధ్యంతర భృతి కల్పించాలి.ఇప్పటికే మూడు విడతల కరువు భత్యం ప్రభుత్వం ఇవ్వాలి.ఉద్యోగుల నిధులు విడుదలలో ఆర్థిక శాఖ జాప్యం జరుగుతోంది.ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
నర్సింగరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం సిటీ ప్రెసిడెంట్..
డీఏల బకాయిలు విడుదల చేయాలి. పిఆర్సీ గడువు దాటి పోయింది. టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కనిపించడం లేదు.
ఉద్యోగుల బిల్లులు పాస్ చేయాలంటే 2 శాతం కమిషన్ తీసుకుని బిల్లులు పాస్ చేస్తున్నారు.
ఉద్యోగుల బిల్లులను ఆర్థిక శాఖ పాస్ చేయాలి. లేదంటే సచివాలయంను ముట్టడిస్తాం.