నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్భా పాఠశాలలో రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో పెరుగుతున్న బాధితుల సంఖ్య..
నిన్న 102 మంది అనారోగ్యం పాలవగా వారికి జిల్లా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స..
15 మందికి ఐసీయూలో, మిగితా వీరికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..
వీరికి చికిత్స కొనసాగుతుండగానే మరో 30 మంది విద్యార్థినీలు అనారోగ్యం పాలు..
అంబులెన్స్ లో వారిని కూడా నిజమాబాద్ తరలించిన కస్తూర్భా సిబ్బంది..
గంటగంటకి పెరుగుతున్నా బాధితుల సంఖ్యకడుపు నొప్పి, వాంతులు, విరేచనలతో అనారోగ్యం బారిన విద్యార్థినులు