
వరంగల్ లో కొనసాగుతున్న బంద్
మూతబడ్డ విద్యాసంస్థలు
వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో కనిపించని రద్దీ
బంద్ కు సహకరించాలని కోరుతున్న కేయూ జేఏసీ విద్యార్థులు
పీ హెచ్ డి కే టగిరి-2 అడ్మిషన్ లలో అవకతవకలు జరిగాయని బంద్ కు పిలుపునిచ్చిన కేయూ జేఏసీ
బీఆర్ఎస్ మినహా మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు.
కేయు వద్ద భారీగామోహరించిన పోలీస్ బలగాలు