
బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నేత డీ.శ్రీనివాస్.
శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతోన్న డీఎస్
విషమంగా డీ.శ్రీనివాస్ ఆరోగ్యం
వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స
క్రిటికల్ గా వున్నారని ప్రకటిస్తూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన హాస్పిటల్
ట్విటర్ లో ధృవీకరించిన డిఎస్ కుమారుడు, ఎంపి అరవింద్