
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సుల్తాన్ పల్లి లో తప్పిన పెను ప్రమాదం
ఉదయం స్కూల్ పిల్లలను తీసుకొని వెళుతున్న బ్రిలియంట్ స్కూల్ బస్సు సుల్తాన్పల్లి వాగులోకి దూసుకెళ్లింది
వెంటనే గమనించిన స్థానికులు జెసిబి సహాయంతో బస్సును ప్రమాదం నుంచి కాపాడి బస్సులోని విద్యార్థులను క్షేమంగా బయటికి తరలించారు
అనంతరం బస్సును వాగులోకి కొట్టుకుపోకుండా జెసిబి తో బయటకి తీసిన స్థానికులు
ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం వాటిలకు పోవడంతో కూతురి పీల్చుకున్న పోలీసులు
బస్సులో 40 మంది పిల్లలు వున్నట్లు తెలిపిన స్థానికులు