
స్కిల్డ్ స్కాం కేసు, ACB కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
పూర్తి వాదనలు వినాల్సి ఉందన్న కోర్టు
కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం
సెప్టెంబర్ 18 వరకు బాబును సిఐడి కస్టడీలోకి తీసుకోవద్దని హై కోర్టు ఆదేశం