గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో చేప, రొయ్య పిల్లలను విడుదల చేసిన మంత్రి
మత్స్యకారుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ
మత్స్య సంపద గణనీయంగా పెరగడంతో మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
విజన్ ఉన్న నాయకులు KCR ముఖ్యమంత్రి గా ఉండటం వలనే సాధ్యమైనది
కుల వృత్తులను ప్రోత్సహించాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం