
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిరాహార దీక్ష
నిరుద్యోగులను దగా చేస్తున్న కెసిఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఒక్కరోజు దీక్షకు దిగిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
ఉద్రిక్తల మధ్య అరెస్ట్ చేసి ఇందిరా పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకోచ్చిన పోలీస్ లు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 23 గంటలుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి దీక్ష
ఈ రోజు 11 గంటలకు దీక్ష విరమించనున్న కిషన్ రెడ్డి
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయనున్న ప్రకాశ్ జవదేకర్
అరెస్ట్ కు నిరసనగా నిన్న రాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలకు దిగిన బీజేపీ శ్రేణులు
కెసిఆర్ ప్రభుత్వ వైఖరికి అక్రమ అరెస్ట్ నిరసనగా ఇవ్వాళ రాష్ట్ర వ్యాపంగా ఆందోళనలు చేపట్టనున్న బీజేపీ శ్రేణులు
ఉదయం 11 గంటలకు మీడియతో మాట్లాడనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి