
ఆన్లైన్ లోన్ నిర్వాహకుల వేధింపులకు యువ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య…
పెద్దపల్లి పట్టణం చీకురాయి రోడ్ లో ఉంటున్న పల్లె వంశీకృష్ణ(27) అనే సింగరేణి ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య
ఆన్లైన్లో లోన్ 3 లక్షలు తీసుకొని ఇదివరకే చెల్లించినా, తిరిగి చెల్లించాలని వంశీకృష్ణను వేధించిన లోన్ యాప్ నిర్వాహకులు
ఆన్ లైన్ లోన్ యాప్ సిబ్బంది ఫోన్ చేసి వేధించడం వలనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల నిర్దారణ
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు