
నగరం లొ కురిసిన తేలికపాటి నుంచి మోస్తారు, పలు ఏరియాలలో కురిసిన మోస్తారు నుంచి భారీ వర్షం…
భారీగా కురిసిన వర్షం కారణంగా నగరంలో ఏర్పడిన ట్రాఫిక్ జాం..
45 నిముషాలు కురిసిన వర్షం తో పలు ఏరియాలో రాకపోకలకు అంతరాయం …
రోడ్లపై చేరిన వర్షపు నీరు , పలు ఏరియాలో వాటర్ లాగింగ్ తో నగరవాసుల ఇబ్బందులు ..
నగరంలో కంటిన్యూగా 45 నిమిషాలు కురిసిన వర్షం కారణంగా చాలా ఏరియాలలో 5 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
ఎక్కువగా సికింద్రాబాద్ 4.7 cm వర్షపాతం నమోదు..
షేక్‌పేట్ బంజారాహిల్స్ ఖైరతాబాద్ 4.1 cm
నాంపల్లి 4 cm
అంబర్పేట్, ఉప్పల్, లొ 3.6 cm
చార్మినార్ 3.5 cm
సరూర్‌నగర్ అసిఫ్ నగర్ 3.4 cm
బండ్లగూడ, హయత్ నగర్, నాగోల్ 3 cm
జూబ్లీహిల్స్ రామంతపూర్ జియాగూడ ఫిలింనగర్ గోల్కొండ బహదూర్‌పుర ఎల్బీనగర్ , శేర్లింగంపల్లి లొ 3 నుంచి 2 cm వర్షపాతం నమోదు..