
గద్దర్ కొడుకు సూర్యం.
మమ్ములను ధైర్యంగా ఉండాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారు.
గద్దర్ తో ఉన్న అనుభందం ను రాహుల్ గాంధీ గుర్తుకు చేశారు
మధు యాష్కీ మాజీ ఎంపీ.
తెలంగాణ ఇచ్చిన తరువాత సోనియా గాంధీ కుటుంబ సభ్యులను గద్దర్ కలిశారు..
గద్దర్ మరణ వార్త విని సోనియా గాంధీ కుటుంభం దిగ్భ్రాంతి చెందింది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గద్దర్ ఇంటికి వెళ్ళాల్సి ఉండే కానీ కొన్ని కారణాల వలన వాళ్ళు వెళ్ళే లేకపోయారు..