
హైదరాబాద్ లోని రవీంద్రభారతి పక్కన ఉన్న జై మహా భారత్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తతమెంబర్ షిప్ పేరిట 300 రూపాయలు కట్టించుకొని … 200 గజాల భూమి , లక్ష రూపాయల లోన్ ఇస్తామని చెప్పారంటూ మహిళలు ఆందోళనమీటింగ్ ఉందని చెప్పడంతో భారీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న మహిళలుతమకు భూమి ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు ను నిలదీసిన మహిళలుతమకు భూమి , లోన్లు ఇస్తామని మోసం చేశారని ఆరోపిస్తున్న మహిళలువేల రూపాయలు ఖర్చు పెట్టుకొని దూరప్రాంతాల నుండి వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు