
జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు
గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని హై కోర్ట్ ఆదేశం
బయోమెట్రిక్ విధానంలో పరీక్ష నిర్వహించకపోవడం, ఓఎంఅర్ షీట్లపై హాల్ టికెట్ నంబర్ వేయకపోవడంపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
విచారణ అనంతరం కోర్టు తీర్పు వెల్లడించింది.
అప్పీల్ కు వెళ్లనున్న టీఎస్పీఎస్సి లాయర్లు
రెండుసార్లు రద్దు అయిన గ్రూప్ వన్ పరీక్ష
గత సంవత్సరం అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీక్ తో రద్దు
బయోమెట్రిక్ నిబంధన పాటించని కారణంగా జూన్ 11 నిర్వహించిన గ్రూప్ వన్ పరిక్ష ను రద్దు చేసిన హైకోర్టు..
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసిన 2లక్షల33 వేల 506 మంది అభ్యర్థులు