టీడీపీ బాస్, మాజీ సీఎం చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించారు. అక్టోబర్ 5 వరకు ఆయన రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. చంద్రబాబును మరో మూడు రోజుల పాటు విచారించాల్సి ఉందని సీఐడీ పోలీసులు కోర్టును కోరారు.